AP TET Preliminary Key | ఏపీ టెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. పేపర్ల వారీగా‘KEY’ కోసం క్లిక్‌ చేయండి

AP TET Preliminary Key | ఏపీ టెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. పేపర్ల వారీగా‘KEY’ కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో టెట్‌ రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌. అక్టోబర్‌ 3 నుంచి 21వరకు జరిగిన పరీక్షల ప్రిలిమినరీ కీలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు.

Updated :23 Oct 2024 09:05 IST

AP TET Preliminary Key | ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీ టెట్‌ పరీక్షలు ముగియడంతో మొత్తం ప్రిలిమినరీ కీ (AP TET Preliminary Key) లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల అక్టోబర్ 18వ తేదీ వరకు కీలను విడుదల చేసిన అధికారులు.. తాజాగా 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ కీలను అందుబాటులో ఉంచారు. AP TET Exam పేపర్‌ 1A, 1B పరీక్ష ప్రాథమిక కీతో పాటు ప్రశ్నపత్రాల కోసం క్లిక్‌ చేయండి.

పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తోందా? 10 చిట్కాలు ఇవిగో!

అక్టోబర్ 3న సీబీటీ విధానంలో ప్రారంభమైన AP TET పరీక్షలు అక్టోబర్‌ 21వరకు కొనసాగాయి. షెడ్యూల్‌ ప్రకారమే.. అక్టోబర్‌ 27న ఫైనల్‌ కీ, నవంబర్‌ 2న ఫలితాల విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీ టెట్‌కు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.