AP TET 2024 Results | ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

AP TET 2024 Results : ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌ టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం విడుదల చేశారు.

Published : 25 June 2024 13:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి