UPSC CDS 1 2024 final result | యూపీఎస్సీ సీడీఎస్‌ -1 తుది ఫలితాలు విడుదల

UPSC CDS 1 2024 final result | యూపీఎస్సీ సీడీఎస్‌ -1 తుది ఫలితాలు విడుదల

యూపీఎస్సీ(UPSC) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌(CDS 1) 2024 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి.

Published :22 Oct 2024 15:24 IST

UPSC CDS 1 Final Results | దిల్లీ: యూపీఎస్సీ(UPSC) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌(CDS 1)-2024 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 237మంది వేర్వేరు డిఫెన్స్‌ అకాడమీలకు ఎంపికయ్యారు. 158మంది అభ్యర్థులు ఇండియన్ మిలటరీ అకాడమీ (IMA)కు ఎంపిక కాగా.. 44మంది ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (INA), 34మంది ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ(AFA)కి ఎంపికయ్యారు.  క్వాలిఫై అయిన అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోసం తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి