AP TET Mock Test I ఏపీ టెట్‌ మాక్ టెస్ట్‌ రాస్తారా? లింక్‌ ఇదిగో!

AP TET Mock Test I ఏపీ టెట్‌ మాక్ టెస్ట్‌ రాస్తారా? లింక్‌ ఇదిగో!

ఏపీలో టెట్‌ రాసే అభ్యర్థులకు మాక్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి లాగిన్‌ కాకుండా నేరుగా ఈ టెస్టులో పాల్గొనవచ్చు.

Published :19 Sep 2024 15:02 IST

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET) సమీపిస్తున్న వేళ మాక్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల విద్యా శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టులను ఉంచింది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 3 నుంచి 20వ టెట్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల హాల్‌టికెట్లను సెప్టెంబర్‌ 22నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏపీ టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో తమ స్కోరు పెంచుకొనేందుకు పోటీపడుతున్నవారి సంఖ్య భారీగా ఉంది.

సీటెట్‌ (డిసెంబర్‌) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష తేదీ ఇదే.. దరఖాస్తులు షురూ..

మాక్‌ టెస్టుల కోసం క్లిక్‌ చేయండి