Telangana DSC Results | తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌..

Telangana DSC Results | తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌..

తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు విడుదలయ్యాయి. ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి మీ ఫ‌లితాలు పొందొచ్చు.

Published :30 Sep 2024 11:05 IST

డీఎస్సీ ఫలితాల కోసం క్లిక్ చేయండి

TG DSC Results | హైద‌రాబాద్‌: లక్షలాదిమంది అభ్య‌ర్థులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తోన్న తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు (Telangana DSC Results) వ‌చ్చేశాయ్‌. ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించిన డీఎస్సీ ప‌రీక్ష‌ల ఫ‌లితాల ( Telangana DSC Results)ను సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు. జులై 18 నుంచి ఆగ‌స్టు 5వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ప‌రీక్షలు నిర్వహించ‌గా.. 2.45 ల‌క్ష‌ల మందికి పైగా అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు.