AP Inter 1st Year supply results | ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

AP Inter 1st Year supply results: ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 26 June 2024 15:30 IST

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

 ఇంటర్‌ ఫస్టియర్‌ (జనరల్‌) సప్లిమెంటరీ ఫలితాలు


 ఇంటర్‌ ఫస్టియర్‌ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు