NEET 2026 Syllabus | నీట్‌ (యూజీ) 2026 సిలబస్‌ (రివైజ్డ్‌) విడుదల

NEET 2026 Syllabus | నీట్‌ (యూజీ) 2026 సిలబస్‌ (రివైజ్డ్‌) విడుదల

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష(NEET 2026)కు సిలబస్‌ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Published : 24 Dec 2025 19:08 IST

NEET 2026 syllabus| ఇంటర్నెట్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష(NEET 2026)కు సిలబస్‌ విడుదలైంది.  రివైజ్డ్‌  అప్‌డేట్‌ చేసిన ఈ సిలబస్‌ను జాతీయ వైద్య కమిషన్‌ (NMC)విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించబోయే ఈ పరీక్షకు సిలబస్‌ను ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల వారీగా పీడీఎఫ్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మరోవైపు, నీట్‌ యూజీ పరీక్ష నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ త్వరలోనే విడుదల చేయనుంది.

నీట్‌ సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి