AP Mega DSC Syllabus I ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. వివరాల కోసం క్లిక్ చేయండి
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.
Published :27 Sep 2024 10:55 IST
https://results.eenadu.net/news.aspx?newsid=27112024
AP Mega DSC Syllabus| అమరావతి: ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ భారీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వేళ కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న విద్యాశాఖ అధికారులు.. ఈ లోగా అభ్యర్థులు పరీక్షల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా డీఎస్సీ సిలబస్‌ను విడుదల చేశారు. ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సిలబస్ కోసం క్లిక్ చేయండి