TG TET 2026 | తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల.. రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది.
By Education News Team
Updated : 30 Jan 2026 14:47 IST
https://results.eenadu.net/education-news/Telangana-TET-2026-key-released
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. టెట్ 2026 జనవరి కీ, రెస్పాన్స్ షీట్‌లను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. టెట్ ‘కీ’పై అభ్యంతరాలను నేటి నుంచి ఫిబ్రవరి 1న సాయంత్రం 5గంటల వరకు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ టెట్ పేపర్ 1, పేపర్ 2కు కలిపి దాదాపు 2.37లక్షల దరఖాస్తులు రాగా.. వీటిలో 71,670మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరిన్ని వివరాలను టెట్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
టెట్ రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి